43
అసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భారత ఎయిర్‌ఫోర్స్ విమానంలో వచ్చిన ప్రధాని..రోడ్డుపైనే ల్యాండ్ అయ్యారు. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్ అయింది. అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గౌహతిలో 5 వేల 450 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోదీ.