Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Andhra Pradesh ఎన్టీఆర్ విగ్రహం,చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

ఎన్టీఆర్ విగ్రహం,చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

by Rama
ఎన్టీఆర్ విగ్రహం,చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

మడకశిర నియోజకవర్గంలో ప్రారంభమైన పెన్షన్లు పంపిణీ పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిరాష్ట్రంలో అవ్వ తాతల ఆనందోత్సవాలు 7000 పెన్షన్ ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సక్సెస్ఎ మ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయాన లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం ఎన్టీఆర్ విగ్రహం.చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకంతో ఆనందం వెళ్లి వెరిసింది రాష్ట్రమంతా పండుగ వాతావరణం లా జరుపుకుంటున్నారు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్లనే సాధ్యమవుతుందని మరోసారి ప్రజల్లో మరింత నమ్మకాన్ని నిలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.