Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Budget ఏపీ బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల పూజలు

ఏపీ బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల పూజలు

by CVR NEWS
ఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్ధిక మంత్రి పయ్యవుల కేశవ్..తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులు తో కలిసి పూజ నిర్వహించారు..బడ్జెట్ కాపీ ని తీసుకుని వెంకట పాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించారు..అక్కడ నుంచి బడ్జెట్ కాపీ తో అసెంబ్లీ కి బయలుదేరారు పయ్యావుల.
Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.