Wednesday, March 11, 2026
News Navigation
Home Andhra Pradesh తిరుపతిలో ఎంపీ మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

తిరుపతిలో ఎంపీ మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

by Rama
తిరుపతిలో ఎంపీ మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

నేడు మిథున్‌ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనకు వెళితే గోడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తూ సమాచారంతో మిధున్‌ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.మిధున్‌ రెడ్డి హౌస్‌ అరెస్టు అయిన నేపధ్యంలో వందలాది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఎంపీ మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌చిన్న గొడవ జరిగిన కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు భారీ సంఖ్యలో వైసిపి అభిమానులు మిథున్‌ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.