పిడుగుపాటుకు బి.టి.పి.ఎస్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావటంతో 270 మెగావాట్ల మొదటి యూనిట్ ట్రిప్ అవటం జరిగింది.దీంతో అప్రమత్తమైన అధికారులు ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు చల్లార్చరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బి టి పి ఎస్ లో శనివారం రాత్రి పిడుగుపాటు కు పవర్ జనరేట్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది.దీని విలువ సుమారు 10 కోట్లు నష్టం వాటిల్లే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.పెనుగాలులు వర్షంతో పాటు పలుచోట్ల పిడుగు పాట్లు సంభవించాయి.మణుగూరులో బి టి పి ఎస్ మొదటి యూనిట్ సమీపంలోని పవర్ జనరేట్ ట్రాన్స్ఫార్మర్ పై పిడుగుపాటుకు పూర్తిగా కాలిపోయింది.ప్రమాదం జరిగిన వెంటనే తెలుసుకున్న బీటీపీఎస్ సీ.ఈ బిచ్చన్న సంఘటన స్థలం చేరుకొని పరిస్థితులను సమీక్షించారు.ఉన్నతాధికారులకు జరిగిన సంఘటనను వివరించారు.అయితే ఇలా పిడుగుపాటు పవర్ ప్లాంట్ పై పడటం ఇదే తొలిసారి అని అధికారులు ఆచార్యాన్ని వ్యక్తం చేస్తున్నారు..
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదంజమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్‌నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…
- సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
- ‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల…ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ వంటి ఎంటర్టైనర్స్ సృష్టికర్త మహి వి.రాఘవ్ నుంచి రాబోతున్న మరో సరికొత్త కామెడీ హారర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్షకులను…
- తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు ..తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే…
- టపాసుల తయారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 18 మంది మృతి..!తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్‌నగర్ జిల్లాలోని కట్టనార్పట్టిలో ఉన్న బాణసంచా పరిశ్రమలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా…. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సమాచారం. భారీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 46148