Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home TelanganaKarimnagar రామగిరి మండలంలో గంజాయి తరలిస్తున్ననలుగురు వ్యక్తులు..

రామగిరి మండలంలో గంజాయి తరలిస్తున్ననలుగురు వ్యక్తులు..

by Rama
రామగిరి మండలంలో గంజాయి తరలిస్తున్ననలుగురు వ్యక్తులు..

రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో గంజాయి తరలిస్తూ నా నలుగురు వ్యక్తుల్ని నుండి మూడున్నర కిలోల గంజాయి ఒక బైకు స్వాధీనం చేసుకున్న పోలీసులు,గంజాయి తాగడానికి బానిసాయి గంజాయి కొనుక్కోవడానికి , జల్సాలకి డబ్బులు సరిపోకపోవడంతో ఎలాగైనా తొందరగా సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న యువకులు గంజాయి అమ్మడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని అట్టి డబ్బుతోనే వారు జల్సాలు తీర్చుకోవచ్చనే ఆశతో, భద్రాచలం ఏరియాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి రామగిరి మంథని పరిసర ప్రాంతాల్లో రహస్యంగా గంజాయి తాగుడు అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ డబ్బులకు అమ్మడం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సదురు వ్యక్తులను పట్టుకొని మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.రామగుండం కమిషనరేట్ ఏసిపి మడత రమేష్ మంథని పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొని యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి అలవాట్లకు కాకుండా యువత సన్మార్గంలో నడవాలి దేశానికి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఏసీపీ మడత రమేష్ అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • పూణేలో కూలిన శిక్షణ విమానం..
    మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
  • సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…
    కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
  • విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..
    తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
  • Gujarat Titans ఘన విజయం.. Sunrisers Hyderabad 86 పరుగులకే కుప్పకూలింది..
    Sunrisers Hyderabad 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని ఎదుర్కొంది. చివరకు 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభమే విపత్తుగా మారింది. Mohammed Siraj వేసిన తొలి ఓవర్లోనే Travis…
  • యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…
    యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు పోలీసులు. రాజమండ్రి నుంచి బహదూర్‌పురా కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. పైన సిమెంట్‌ బ్రిక్స్‌ను అమర్చి కిందిభాగంలో ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆవులను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోలీసులకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

012366
Total views : 74832

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.