Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home National రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం

రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం

by Rama
రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం

దేశంలో రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం అని, అంతేగాక కులగణన నిర్వహిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కులగణన అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన మహారాష్ట్రలో పర్యటించారు. ఈనెల 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికలు రెండు సిద్ధాంతాల పోరుగా అభివర్ణించారు. ఫాక్స్‌కాన్‌, ఎయిర్‌బస్‌తో సహా 7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోడీ మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారని, దీంతో రాష్ట్రంలోని యువత ఉద్యోగాలు కోల్పోయారన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.