Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రం

సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రం

by Rama
సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రం

ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో దిగిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుందిమెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ పదవ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు ఇద్దరే ఉన్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు రామాయంపేట గవ్వలపల్లి రహధారి శాలిపేట పాఠశాల ముందు రాస్తారోకోదిగారు.ఈ సందర్భంగా గ్రామ యువకులు విద్యార్థుల తల్లి తండ్రులు మాట్లాడుతూప్రాథమికోన్నత పాఠశాలను అప్ గ్రేట్ చేసి పదవ తరగతి వరకు చేసినప్పటికీ ఉపాధ్యాయుల కొరత కొనసాగుతుందన్నారు.సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రం పలుమార్లు సంబంధిత అధికారులకు తెలిపినప్పటికీ స్పందన లేదని ఇటీవల పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్య తీర్చే వరకు తాము రాస్తారోకో విరమించమంటూ పాఠశాల ముందు రోడ్డు పైనే వంటావార్పు నిర్వహిస్తున్నారు. సుమారు గంట నుండి విద్యార్థులు గ్రామస్తుల రాస్తారోక కొనసాగుతూనే ఉంది.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023032
Total views : 140761

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.