Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh సర్వసభ్య సమావేశానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య

సర్వసభ్య సమావేశానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య

by Rama
సర్వసభ్య సమావేశానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య

నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీ చైర్మన్ సప్తశైలా రాజేష్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. డోన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వార్డుల కౌన్సిలర్లు అభివృద్ధికి సహకరించాలని వారు పేర్కొన్నారు. ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి కౌన్సిలర్ అభివృద్ధికి సహకరించాలని అందరం కలిసికట్టుగా డోన్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపించాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతి వార్డులో త్రాగునీరు వీధిలైట్లు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే కోట్ల పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023057
Total views : 140800

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.