హైదరాబాద్ మణికొండలో మంజీరా పైప్‌లైన్ బ్లాస్ట్ అయింది. దీంతో భారీగా నీరు స్థానికంగా ఉన్న ఇళ్లలోకి చేరింది. రెండు అపార్ట్‌మెంట్ల సెల్లార్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. విషయం తెలుసుకొని స్పాట్‌కు చేరుకున్న NDRF, అగ్నిమాపక సిబ్బంది..సెల్లార్‌లోని నీటిని బయటకు తోడుతున్నారు.