పీరియడ్స్‌ వస్తాయంటే.. భయంగా ఉంటుందా..?

మెనోఫోబియా అంటే పీరియడ్‌ ఫోబియా. అమ్మాయిలలో, మహిళలలో నెలసరి పట్ల భయం, ఆందోళన ఉంటే దాన్ని మెనోఫోబియా అంటారు. మెనో అంటే రుతుక్రమం, ఫోబియా అంటే భయం. దీనిలో పీరియడ్స్‌ వస్తున్నాయంటే తీవ్రమైన ఒత్తిడి, బాధ, ఆందోళన, ఎగవేత ప్రవర్తనలు ఉంటాయి. … Continue reading పీరియడ్స్‌ వస్తాయంటే.. భయంగా ఉంటుందా..?