తోటకూర లో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం

తోటకూర ఆకుల్లో రక్తం లోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాలున్నాయి. ఇందులోని టోకోట్రినల్, విటమిన్ e కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కారణం గా తోటకూర తింటే త్వరగా జీర్ణం అవుతుంది. రక్తం లో ‘లో డెన్సిటీ లైపోప్రోటీన్’ స్థాయిలను … Continue reading తోటకూర లో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం