రోజుకో యాపిల్‌ తిన్నా వైద్యుడు అవసరమే!-దంతాలకు ముప్పంటున్న పరిశోధకులు

రోజుకో యాపిల్‌ తింటే వైద్యుడి అవసరం ఉండదన్న నానుడి తప్పుంటున్నారు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు. అలా తింటే తప్పనిసరిగా దంతవైద్యుడిని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. తరచూ యాపిల్‌ తినేవారి పళ్లకు.. కర్బన పానీయాలు(కార్బొనేటడ్‌ డ్రింక్స్‌) తాగే వారి దంతాలకంటే నాలుగురెట్లు ముప్పెక్కువని లండన్‌లోని … Continue reading రోజుకో యాపిల్‌ తిన్నా వైద్యుడు అవసరమే!-దంతాలకు ముప్పంటున్న పరిశోధకులు