వంట కోసం ఏ కొబ్బరి నూనె మంచిది?

వంటలో ఆలివ్ లేదా కొబ్బరి నూనె వాడుకోవడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. దక్షిణ భారతదేశం లో పెక్కు మంది ఇప్పటికె పొద్దుతిరుగుడు నూనె లేదా మార్కెట్లలో లభించే ఇతర వంట నూనెలకు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నారు … Continue reading వంట కోసం ఏ కొబ్బరి నూనె మంచిది?