ఆపిల్‌… ఔషధఫలం

ఆపిల్‌ పోషకాల గురించి మనకు తెలిసిందే. అయితే అందులోని ఔషధగుణాలవల్ల చాలా రకాల వ్యాధుల్ని నివారించవచ్చంటున్నాయి ఈ సరికొత్త పరిశోధనలు. రోజూ కనీసం ఓ ఆపిల్‌ తినేవాళ్లలో (తినని వాళ్లతో పోలిస్తే) మధుమేహం కూడా తక్కువే. ఆపిల్‌ని కొందరు తొక్క తీసి … Continue reading ఆపిల్‌… ఔషధఫలం