గోమతి చక్రాలు ఉపయోగాలు

గోమతి చక్రాలు అరుదుగా సహజంగా ఏర్పడే “సముద్రం నుంచి ఉద్బవించే గుల్ల”. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రంలో గల ద్వారకలోని గోమతినదిలో లభిస్తాయి. వీటి ఆకారం గుండ్రంగా వుంటుంది కనుక వీటిని గోమతి చక్రాలు అంటున్నారు. చంద్రుడు వృషభరాశిలో రోహిణి నక్షత్రం లో … Continue reading గోమతి చక్రాలు ఉపయోగాలు