ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది..

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ … Continue reading ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది..