బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు ఐదు లక్షల ఉద్యోగాలు..

బహుజన్ సమాజ్ పార్టీ సుల్తానాబాద్ మండలo గర్రేపల్లి గ్రామం నుండి అంతడుపుల రాజేశ్వరి, దుబ్బాసి లక్ష్మి, జెట్టీ ప్రేమలత,అంతడుపుల శారద, 200 మందికి పైగా పార్టీలో చేరగా వారికి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. … Continue reading బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు ఐదు లక్షల ఉద్యోగాలు..