ఈరోజు పూజాసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం

పరమాత్మ ప్రక్రుతి అంతా నిండి ఉంటాడు. ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు. భావన బలంగా ఉండాలి.అందుకే పెద్దలు శివుణ్ణి ఆరాధించాలంటే నీవు శివునిగా మారాలి అంటారు. అదే మహన్యాసం గా సాగుతుంది శివాభిషేకం … Continue reading ఈరోజు పూజాసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం