తాజ్‌మహల్‌ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..

ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించాలని ఏఎస్ఐని … Continue reading తాజ్‌మహల్‌ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..