ఎమ్మెల్యే పై తేనెటీగల దాడి..

తేనెటీగల దాడిలో పరుగులు తీసిన ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత, కార్యకర్తలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మొదటి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బాణసంచా కాల్చడం తో అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే ప్రచార … Continue reading ఎమ్మెల్యే పై తేనెటీగల దాడి..