సాధికార యాత్ర పై విమర్శలు..

గుంటూరు జిల్లా టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభకార్, అధికార పార్టీ చేస్తున్న సాధికార యాత్ర పై విమర్శలు చేశారు. అర్భన్ పార్టీ కార్యాలయం లో ప్రభాకార్ విలేకర్లతో మాట్లాడుతూ సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్నందన కూడా లేదన్నారు. గుంటూరు … Continue reading సాధికార యాత్ర పై విమర్శలు..