హార్ట్ ఫెయిల్యూర్..

శరీరంలో ఉన్న కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు అందించే ప్రక్రియ గుండె పంపింగ్ చర్యపై ఆధారపడి ఉంటుంది. గుండె తన సామర్ధ్యానికి తగిన విధంగా రక్తాన్ని పంపింగ్ చేయలేని స్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హృదయం వైఫల్యం చెందటానికి రక్తపోటు, మధుమేహం, … Continue reading హార్ట్ ఫెయిల్యూర్..