కోదండరాం కామెంట్స్..

తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలనే ఆకాంక్ష సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాం. అందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించాలనే మొదలగు అంశాలతో కూడిన తమ ఎజెండాను కాంగ్రెస్ పార్టీకి సమర్పించాం. … Continue reading కోదండరాం కామెంట్స్..