పొలాలను పరిశీలించిన ఎంపీ..

చింతలపూడి మండలం పాత చింతలపూడి, మల్లాయగూడెం, పోతునూరు గ్రామాలలో ఎండిపోయిన వరి పొలాలను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 వేల ఎకరాల వరి ఆయకట్టు ఉంటే, దానిలో దాదాపు 2500 ఎకరాల … Continue reading పొలాలను పరిశీలించిన ఎంపీ..