టీడిపీ లోకి చేరిన 100 కుటుంబాలు..

జమ్మలమడుగు నియోజక వర్గంలోని కొండాపురం మండలం లో టీడిపీ ఇంచార్జ్ భూఫేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన 100 కుటుంబాలు… ఏటూరుగ్రామంలో భూపేష్ రెడ్డి కి భారీ జన సందోహం నడుమ, పూలమాలలు వేసి డంపు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ, … Continue reading టీడిపీ లోకి చేరిన 100 కుటుంబాలు..