శ్రీవారిని దర్శించుకున్న టిటిడి మాజీ చైర్మన్..

టిటిడి మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైల్ కు పంపారు. వాటినుండి అయన బయిటకు రావటం చాలా సంతోషకరం. ఏపిలో దుర్మార్గుడి పాలన అంతమొందించాలని … Continue reading శ్రీవారిని దర్శించుకున్న టిటిడి మాజీ చైర్మన్..