300 సెల్ ఫోన్ల రికవరీ..

Chat bot ద్వారా పోగొట్టుకున్న 300 సెల్ ఫోన్ లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ ఎస్పీ సుధాకర్ తెలిపారు. గురువారం పోలీసు అతి దగ్గరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా క్రైమ్ సిఐ … Continue reading 300 సెల్ ఫోన్ల రికవరీ..