ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..

వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం కి పాల్పడ్డారు.. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. Advertisements