చంద్రబాబు పేరుతో విడుదలైన ఒక ఫేక్ లెటర్ – షేర్ చేసిన నారా లోకేష్..

టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు … Continue reading చంద్రబాబు పేరుతో విడుదలైన ఒక ఫేక్ లెటర్ – షేర్ చేసిన నారా లోకేష్..