ఇంటింటి ప్రచారం..అరికెపూడి గాంధీ..

శేర్లింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.. మహిళలకు ప్రజలకు ఏం కావాలో మా హయాంలో చేశామన్నారు. రోడ్లు, కరెంటు వాటర్ సప్లై …డ్రైనేజీ వ్యవస్థ … Continue reading ఇంటింటి ప్రచారం..అరికెపూడి గాంధీ..