నామినేషన్ దాఖలు చేసిన – కోరుకంటి చందర్..

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు అట్టహాసంగా తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ మేరకు గోదావరిఖని లోని ఎమ్మెల్యే తన నివాసంలో తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వివిధ దేవాలయాలలో … Continue reading నామినేషన్ దాఖలు చేసిన – కోరుకంటి చందర్..