మంథనిలో బహుజన సమాజ్ పార్టీ భారీ ర్యాలీ..

మంథని మండల కేంద్రంలో బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా చల్లా నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగమే బి ఎస్ పి మ్యానిఫెస్టో అని … Continue reading మంథనిలో బహుజన సమాజ్ పార్టీ భారీ ర్యాలీ..