Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Latest News ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌ అరెస్ట్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌ అరెస్ట్

by Rama
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌ అరెస్ట్

గతేడాది నమోదైన దోపిడీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను.. నిన్న విచారణకు పిలిచిన ఆర్కేపురం క్రైంబ్రాంచ్ పోలీసులు అనంతరం అరెస్ట్ చేశారు. దోపిడీలకు పాల్పడుతున్న నరేశ్‌పై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని.. బీజేపీ ప్రశ్నించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.