Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh వైరల్ అవుతున్న… అల్లు అర్జున్ ట్వీట్

వైరల్ అవుతున్న… అల్లు అర్జున్ ట్వీట్

by Rama
వైరల్ అవుతున్న… అల్లు అర్జున్ ట్వీట్

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా ఫై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల అవుతుంది. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకోవడం తో.. సినిమాపై అభిమానుల్లో క్రేజ్ బాగా పెరిగిపోయింది. తాజాగా గా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయంపై అల్లు అర్జున్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో పుష్ప సినిమా టికెట్ ధరలు పెరిగాయి. అక్కడ ప్రభుత్వం అంగీకరిస్తేనే సినిమా టిక్కెట్ల ధరను పెంచవచ్చు . అది కూడా ప్రభుత్వం పరిమితుల్లోనే ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ‘పుష్ప 2’ సినిమా టిక్కెట్ ధరలను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ విషయంపై అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ, ‘టిక్కెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీఎం చంద్రాబాబు కి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023061
Total views : 140812

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.