Wednesday, March 11, 2026
News Navigation
Home Andhra Pradesh ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన అమీన్ పీర్ దర్గా

ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన అమీన్ పీర్ దర్గా

by Rama
ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన అమీన్ పీర్ దర్గా

దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ముస్తాబయింది. ఈ దర్గా ఉరుసు ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. కడప అమీన్ పీర్ దర్గా స్వామి వారు ఎంతో మహిమ కలిగిన వారని.. ఈ స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నేరువేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.. నమ్మకం. రేపు జరగబోయే దర్గా ఉరుసు ఉత్సవాలకు దర్గా నిర్వాహకులు, జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల ఏర్పాట్ల పై కడప అమీన్ పీర్ దర్గా హెడ్ ముజవార్ అమీర్ తో మా ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫెస్ టూ ఫెస్…

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.