వరుస కేసులతో వార్తల్లో కెక్కుతున్నజగన్. జగన్ ఫై మరో కేసు నమోదు అయింది. అసలు విషయం తెలిస్తే అందరు షాక్ కి గురవుతారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా అంతర్జాతీయ స్థాయికి పాకింది జగన్ అవినీతి. అదానీ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి . కొన్ని రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడానికి అదానీ ఏపీ మాజీ సీఎం జగన్ తో సహా 5 రాష్ట్రాల కీలక నేతలకు రూ. 2,029 కోట్లు లంచంగా చెల్లించారని అదానీ ఫై అమెరికాలో కేసు నమోదైంది. భారత సౌర విద్యత్ సంస్థ రాష్ట్రాలకు సోలార్ పవర్‌ను సరఫరా టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్ కైవసం చేసుకుంది. సోలార్ ఫ్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి.. పెట్టుబడులు పట్టడం తో అదానీపై ఒత్తిడి బాగా పెరిగింది. దీంతో అదానీ గ్రూప్ లంచాల బాటకు అలవాటుపడింది.
అదానీ ఫై కేసు నమోదు అవడం తోఅదానీ గ్రూప్ షేర్లు భారీగా తగ్గుముకం పట్టాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అదానీ గ్రూప్ చార్జ్ షీట్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి Y.S. జగన్ తో పాటు , ఇతర అధికారులు లంచం తీసుకున్నారని ఆరోపించారు. అదానీ కేసులో బీజేపీ నాయకులూ బీజేపీ సీఎం గ ఉన్న రాష్ట్రాలు లేవని అమెరికా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ దాని మిత్రపార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని…
- నిరుద్యోగులను గాలికి వదిలేసిన కేసీఆర్గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.…
- బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై హైకోర్టు విచారణ..బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు చేశారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. 500 కోట్లు విలువైన భూమిని 5…
- ట్రాఫిక్‌కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ షాపులుట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్త పేట రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వద్ద ఫుట్ పాత్ ఆక్రమణలకు గురైయ్యాయి.…
- మధ్యాహ్న భోజనం పథకం అంటేనే … పురుగులు అన్నం, నీళ్ల సాంబార్శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలోని జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ వద్ద మధ్యాహ్నం భోజనం సరిగా వడ్డించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉండగా.. 150 మంది దాకా విద్యార్థులు ఇంటి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి