43
శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆషాడమాసం సందర్బంగా ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈసంవత్సరము కూడా శ్రీకృష్ణ దత్తసాయి సేవాసమితి అధ్యక్షురాలు సాహితి రెడ్డి ఆధ్వర్యంలో సమితి సభ్యులు శివసేవకులు సుమారు 200 మందితో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు,పసుపు,కుంకుమ అలానే శ్రీబయలు వీరభద్రస్వామికి,సాక్షి గణపతికి ఉప ఆలయాలకు పట్టు వస్త్రాలు భ్రమరాంబికాదేవి అమ్మవారికి 51 రకాల పిండివంటలు,పలు రకాల పూలు,పండ్లతో అమ్మవారికి ఘనంగా సారె సమర్పించారూ….
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీమూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు…
- ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోంది. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు. ఆన్లైన్ ద్వారా లోడింగ్,…
- అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయంత్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోఅయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే…
- కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్..అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్.. ఎదురయ్యింది. ఈ కేసు కంటే ముందే తాను నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ కు ఎంపికయ్యారు. ఈ అవార్డును రద్దు చేస్తూ…
- బాణసంచా దుకాణాల దరఖాస్తుల అక్టోబర్ 12 వరకు గడువు పెంపుకరీంనగర్ పోలీస్ కమీషనర్అభిషేక్ మొహంతి ఐ.పి.ఎస్. . దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం వ్యాపారులు అక్టోబర్ 12వ తేదీలోగా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ నందు దరఖాస్తు చేసుకోవాలని కోరుకున్నారు. పూర్తిస్థాయిలో నియమాలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి