Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh చంద్రబాబుకు భారీ ఊరట…

చంద్రబాబుకు భారీ ఊరట…

by Prakash
AP High Court Granting Anticipatory Bail

టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట కలిగింది. చంద్రబాబుపై నమోదైన మద్యం అనుమతుల కేసు, ఐఆర్ఆర్ కేసు, ఇసుక పాలసీ కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఒకేసారి మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం. హైకోర్టు జడ్జి టి.మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. కాగా, మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ నరేశ్ కు కూడా బెయిల్ మంజూరైంది.

Advertisements

You may also like

Our Visitor

014989
Total views : 81439

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.