Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Latest News కవితకు బెయిల్ బీఆర్ఎస్ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు

కవితకు బెయిల్ బీఆర్ఎస్ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు

by Rama
కవితకు బెయిల్ బీఆర్ఎస్ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు

నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు. చేయడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత క్యాంప్ ఆఫీసు వద్ద తెలంగాణ జాగృతి నేతలు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేవలం రాజకీయ కోణంలోనే ఆమెను అరెస్టు చేశారని ఆమెకు లిక్కర్ స్కామ్ లో ఎటువంటి పాత్ర లేదని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.కవితకు బెయిల్ బీఆర్ఎస్ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని కోర్టుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని త్వరలోనే కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..
    బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్…
  • అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.
    అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
  • నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు…
  • సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.
    పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…
  • అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
    మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: