Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra PradeshChittoor తంబళ్ళపల్లి లో నామినేషన్ల పర్వం..

తంబళ్ళపల్లి లో నామినేషన్ల పర్వం..

by Rama
Dasarapalli Jaya Chandrareddy

టిడిపి కూటమి అభ్యర్థి దాసరపల్లి జయ చంద్రారెడ్డి (Dasarapalli Jaya chandrareddy) అట్టహాసంగా తన నామినేషన్ సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తంబళ్లపల్లె ను ఎడారిగా మార్చిన పెద్దిరెడ్డి కుటుంబం ,భూమి కనబడితే కబ్జా, కొండలు కనబడితే అక్రమ గ్రానైట్ త్రవ్వకాలు ఇసుక అక్రమ రవాణాలో కోట్లాది రూపాయలు వెను కేసుకున్నారు పెద్దిరెడ్డి కుటుంబం అంటూ ఘాటుగా విమర్శించారు దాసిరిపల్లి జయచంద్ర రెడ్డి. ఒక్క అవకాశం ఇవ్వండి నియోజకవర్గం లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించి రైతులకు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి రైతును రాజు చేయడమే తన లక్ష్యం అంటూ తెలిపారు జయచంద్ర రెడ్డి.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అమరావతి అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు..
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తున్న ‘అన్న క్యాంటీన్ల’ నిర్వహణ కోసం ఆమె ఏకంగా 76 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ…
  • నేడు మధ్యాహ్నం కోయంబత్తూరుకు సీఎం చంద్రబాబు..
    సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల క్షేత్రంలో అడుగుపెడుతున్నారు. నేడు మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కోయంబత్తూరుకు బయలుదేరుతారు. అక్కడ నుంచి ఆయన రెండు రోజుల బిజీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలపై…
  • ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభానికి సిద్ధం..
    ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మితమవుతున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా వైరా…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

006949
Total views : 46159

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.