Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh స్వామి దర్శనానికి 12 గంటలు… తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

స్వామి దర్శనానికి 12 గంటలు… తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by Prakash
rush of devotees in thirumala

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం.తిరుమల శ్రీవారిని నిన్న 67,198 మంది దర్శించుకున్న భక్తులు.నిన్న హుండీ ఆదాయం..4.19 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…22,452 మంది.21 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 12 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.

Advertisements

You may also like

Our Visitor

039665
Total views : 199094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: