286
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గిద్దలూరు లో డాక్టర్ జె వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు
గిద్దలూరు(Giddalur) లో డాక్టర్ జె వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా డాక్టర్ జె .వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి దంపతులు మరియు గిద్దలూరు టీడీపీ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీరామునికి సీతాదేవికి కళ్యాణం నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గిద్దలూరు లో డాక్టర్ జె వి నారాయణ ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు