తమిళనాడులో పేర్లు మార్పు తో నిత్య పెళ్లికూతురు బండారం బయటపడింది. ఒక మహిళ ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకున్న ఉధంతం ఇది. నిత్య పెళ్లి కూతురు బాధితుల్లో ఓ డీఎస్పీ, ఓ ఎస్ఐ సహా ఫైనాన్షియర్లు, యువకులు ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు – తిరుపూర్‌కు చెందిన 35 సంవత్సరాల యువకుడి పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకొన్నాడు. మొదటి రాత్రి తరువాత సంధ్య ప్రవర్తనలో తేడా రావడంతో సంధ్య ఆధార్ కార్డును పరిశీలించాడు ఆ యువకుడు.
ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండటంతో షాక్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫస్ట్ నైట్ అయ్యాక గొడవ పడి ఆ తర్వాత. ఇంట్లోని డబ్బులు, నగలతో ఆమె పరారయింది. పరువు పోతుందని పెళ్లి చేసుకున్న యువకులు సైలెంట్ అయ్యారు. పెళ్ళి చేసుకున్న బాధితులు . ప్రశ్నిస్తే నగ్నంగా ఉన్న ఫోటోలు బయట పెడుతానని బెదిరించిందని పోలీసులు తెలిపారు. అలా యాబైమంది వరకు మోసం చేసింది సంద్య అనే మహిళ. ఒక్కో పెళ్ళికి, ఒక్కో పేరుతో సంధ్య మోసాలు చేసినట్టు తిరూపూర్ పోలీసులు పసిగట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశంతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…
- సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం…
- బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 74528