కరీంనగర్ జిల్లా(Karimnagar District)లోని తిమ్మాపూర్ మండలం(Timmapur Mandal) వచ్చునుర్ లో ఈతకు వెళ్లి తండ్రి కొడుకు మరణించారు. లోయర్ మానేరు గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి ఇద్దరు కొడుకులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో చిన్న కొడుకు జయ చైతన్య రెడ్డి(Jaya Chaitanya Reddy) నీటిలో మునిగిపోతుండగా లింగారెడ్డి(Lingareddy) కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే నీటి ప్రవాహంలో వీరిద్దరూ మునిగిపోయారు. అయితే వీరిద్దరిని కాపాడేందుకు పెద్దకొడుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయమై ప్రమాదం నుండి బయట పడిన జయకౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.ఘటనపై పోలీసులు(Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జూబ్లీహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం..!
- తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- కడియం, దానంపై స్పీకర్ సంచలన తీర్పుతెలంగాణలో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి