356
చత్తీస్ ఘడ్(Chattis ghad) రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆవపల్లి బ్లాక్ లోని చింతకొంటా రెసిడెన్షియల్ హాస్టల్లో(residential hostels) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోటా క్యాబిన్ లో నిద్రిస్తున్న 50 మంది బాలికలను రక్షించారు. పోటా క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. పోటా క్యాబిన్ సిబ్బంది, గ్రామస్తులు ఎంతో శ్రమించి మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినదని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదాని కిషార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బాబు ఢిల్లీ పర్యటన… పొత్తు విషయమై కీలక చర్చలు
బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీ
తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 …
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన …
బెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అగ్రనేతలంతా బెంగాల్ గడ్డపైనే మోహరించి ఓటర్లను …
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 33558