422
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్…
చిత్తూరు జిల్లా, పుత్తూరు | Huge Liquor Dump
పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్. సుమారు 250 కేసుల మధ్యంను ఒక ప్రైవేటు కళాశాలలో డంప్ చేసిన వైసీపీ నాయకులు. ఈ రోజు నగరిలో రోజా నామినేషన్ ఉండడంతో రాత్రి ఒంటిగంటకు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ పట్టుబడిన పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు. కేసు లేకుండా చేసేందుకు పోలీసుల పై రాత్రి నుంచి తీవ్ర ఒత్తిడి చేస్తున్న మంత్రి రోజా. నారాయణవనం పోలీసుల అదుపులో నిందితుడు. ఇంకా కేసు నమోదు చేయని పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..
- అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.
- నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: పుత్తూరులో భారీగా లిక్కర్ డంప్…