కాకినాడ జిల్లా తొండింగి మండలాన్ని పట్టి పీడిస్తున్న డయేరియా . మండలంలో రోజురోజుకీ పెరుగుతున్న డయేరియా బాధితులు . గత వారం రోజుల క్రితం తొండంగి మండలం కొమ్మనపల్లిలో ప్రారంభమైన డయేరియా కేసులు . డయారీకి కారణమైన వాటర్ సేకరించి ల్యాబ్ కు పంపించిన అధికారులు. తాజాగా తొండింగి మండలం బెండపూడి, శంఖవరం మండలం సీతంపేటలో ప్రబలిన డయేరియా . గ్రామంలో కలుషితమైన నూతి వాటర్ తాగి 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన గ్రామాన్ని చేరుకున్న వైద్యులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసిన అధికారులు . వీరిలో 18 మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తుని , కత్తిపూడి హాస్పిటల్ కి తరలించిన అధికారులు . డయేరియాకి కారణమైన నూతినీళ్లు శాంపిల్ ని తీసి పరీక్షలు కు పంపిన అధికారులు . గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందకుండా ఊరంతా శానిటేషన్ చేసిన అధికారులు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా..ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్‌లో పోస్టర్లు వెలిశాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్…
- దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది..సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని…
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
- సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
- విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 74871