96
కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు నవనీత కృష్ణావతార అలంకారంలో..శ్రీ కోదండరామ స్వామి, సీతా లక్ష్మణ సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పండితులు ప్రత్యేకంగా అలంకరించిన స్వామి, అమ్మవార్లకు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భజన బృందాలు, కోలాటాల నడుమ మాడవీధుల్లో వాహన సేవ వైభవంగా నిర్వహించారు.




Total views : 33621