Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home TelanganaAdilabad వివాహ విందులో కత్తులతో దాడి..

వివాహ విందులో కత్తులతో దాడి..

by Rama
Knife attack

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం లోని ఎమ్మెల్యే కాలనీలో రాత్రి జరిగిన ఓ వివాహ విందులో కత్తుల దాడి (knife attack) జరిగింది. కాలనీకి చెందిన నెన్నెల కిరణ్ పెళ్లి రిసెప్షన్ వేడుకలో అదే కాలనీ కి చెందిన ఆకుల శ్యామ్, పందుల సమ్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో పందెంకోడి కత్తులతో విచక్షణారహితంగా జరిపిన దాడిలో పెళ్ళికొడుకు కిరణ్ తో పాటు మరో ఐదుగురికి కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావం చెందడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

ఇది చదవండి: ఘనంగా ముగిసిన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి మహా జాతర..


దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..
కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ …
నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు …
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..
వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

007287
Total views : 47778

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.